బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్(Hyderabad) సుందర నగరంగా మారుతోంది. భాగ్యనగరంలోని లోని హుస్సేన్‌సాగర్(Hussainsagar) రోజు రోజుకూ కొత్త అందాలను సంతరించుకుంటోంది.
Tag:
HMDA
-
-
హైదరాబాద్ లోని కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించడంతో భూముల అమ్మకం విషయంలో హెచ్ఎండీఏ స్పీడు పెంచింది.
-
హైదరాబాద్ లో హెచ్ఎండీఏ ప్లాట్లు అమ్మకానికి పెట్టడమే ఆలస్యం.. కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. మొన్న కోకాపేట.. నిన్న మోకిల.. నేడు షాబాద్ లో ఫ్లాట్లు భారీ ధరలకు అమ్ముడుపోయాయి.