స్వప్న లోక్ అగ్ని ప్రమాద ఘ్టనతో బయటికి వచ్చిన Q మార్ట్ మోసాలను దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ముఠా పట్టుబడిందని తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నడుపుతుందని చెప్పారు.
Tag: