బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం(low pressure) కారణంగా పశ్చిమం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Moderate rains) కురిసే అవకాశం ఉందన్నారు.
HEAVY RAINS
-
-
తెలంగాణ
Heavy Rains In Telangana: వెదర్ అలర్ట్.. మరో 3 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
-
గతవారం రోజులుగా ముంచెత్తిన వాన మూడు నాలుగు రోజులుగా కాస్త ఉపశమించింది. మళ్ళీ తన ప్రతాపాన్ని చూపేందుకు వరుణులు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది.
-
తెలంగాణాలో(TELANGANA) వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(WAETHER DEPARTMENT) వెల్లడించింది.
-
తెలంగాణ
Heavy Rains in Telangana: మూడురోజుల పాటు భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు
by స్వేచ్ఛby స్వేచ్ఛమూడురోజుల(Three Days) నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి(Heavy Rains) అధికారులు స్కూళ్ల(Schools)కు సెలవు ప్రకటించారు.
-
తెలంగాణ
Heavy Rains in Hyderabad: హైదరాబాద్లో వర్ష బీభత్సం.. నాలాలో పడి మహిళ గల్లంతు
by Mahadevby Mahadevహైదరాబాద్(Hyderabad) గాంధీనగర్లో విషాదకర ఘటన జరిగింది. హుస్సేన్ సాగర్(Hussain Sagar) నాలాలో పడి లక్ష్మీ(laxmi) అనే మహిళ గల్లంతయ్యింది.
-
తెలంగాణ
Telangana Irrigation Projects: రాష్ట్రవ్యాప్తంగా జోరందుకున్న వానలు.. ప్రాజెక్టులకు జలకళ
by Mahadevby Mahadevఅల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండ కురుస్తున్నాయి.
-
హైదరాబాద్(HYDERABAD) సహా తెలంగాణ(TELANGANA) వ్యాప్తంగా ముఖ్యంగా మెదక్(MEDAK), నిజామాబాద్(NIZAMABAD), ఆదిలాబాద్(ADILABAD), వరంగల్(WARANGAL) ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..
-
హరీకేన్ హిల్లరీ తుఫాను ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
-
జాతీయం
Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 2,038 మంది మృతి
by Mahadevby Mahadevహిమాచల్ ప్రదేశ్ అందవిహీనంగా మారింది. రోడ్లన్నీ దెబ్బతిన్నయి. అపార నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా 2,038 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి.