స్కిల్ డెవలప్మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM) కేసులో టీడీపీ అధినేత(TDP CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని హిందూపురం ఎమ్మెల్యే(HINDUPURAM MLA) నందమూరి బాలకృష్ణ(NANDAMURI BALAKRISHNA) అన్నారు.
Tag:
heart attack
-
-
అంతర్జాతీయం
Bray Wyatt: 36 ఏళ్ల వయసులోనే.. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రే వ్యాట్ మృతి!
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రపంచ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ బ్రే వ్యాట్ కన్నుమూశారు. 36 ఏళ్ల వయసులోనే వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు.
-
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.