దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా నిర్వహించుకున్నారు.
Tag:
HEALTH MINISTER
-
-
ఆంధ్రప్రదేశ్
MINISTER VIDADALA RAJINI IS ILL: మంత్రి విడదల రజినీకి అస్వస్థత.. విజయవాడకు పయనం
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, ఇదే సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఆమెకు వోఆర్ఎస్ ఇచ్చారు. అనంతరం కాసేపు అక్కడే ఉన్న ఆమె.. కాసేపటి తర్వాత సమావేశాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు.