ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన చేసి రక్తదాన శిబిరాలు, పిహెచ్సాలు ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. ఆయుష్మాన్ భవ ప్రారంభం అయినందుకు ఆనందంగా ఉందని భారతీ ప్రవీణ్ అన్నారు.
health
-
-
మెరిసే అందమైన చర్మం ప్రతి అమ్మాయి కల. మన ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో షార్ట్కట్లను వెతుకుతాం.
-
ఇటీవలి కాలంలో చాలామంది హృద్రోగాల బారిన పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె జబ్బులతో చనిపోతున్నారు. ఇటీవలే గుండె సంబంధిత జబ్బులపై కేంద్రం కూడా అలర్ట్ చేసింది.
-
లైఫ్ స్టైల్
Chickpea: ఆరోగ్యానికి మంచి చేసే ‘శనిగలు’.. ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందామా?
by Mahadevby Mahadevచిన్నప్పుడు స్కూలుకు వెళ్తూ జేబులో బఠాణీలో, శనగలో వేసుకుని అలా తింటూ వెళ్లేవారు. పల్లెటూళ్లలో ఇప్పటికీ జరుగుతూ ఉండొచ్చు.
-
సాధారణంగా జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేది. దానిని ప్రతి కూరల్లో వాడుతుంటారు. జీలకర్ర లేని ఇల్లు అంటూ ఉండదేమో. అయితే జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
-
భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన వ్యాధుల్లో షుగర్ వ్యాధి ఒకటి. ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది.
-
మన పూర్వికులు ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడంలో భాగంగా.. మునగాకును వాడుతారంటే దీని ఘనతేమిటో ఊహించుకోవచ్చు.
-
ప్రతిరోజు ఏదొక పనివల్ల మన శరీరం పగలంతా కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
-
మన వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు మసాల కూరల్లోకి, బిర్యాని వండుకోవడానికి కాదు. ఆరోగ్య సమస్యల ఉన్నప్పుడు ఉపయోగిస్తే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
-
ఏడాదిపొడవునా ఎక్కడైనా విరివిగా దొరికేవి మొక్కజొన్న. ఇందులో ఒకరమే స్వీట్ కార్న్. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది.