తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది
Tag:
GUNTUR
-
-
ఆంధ్రప్రదేశ్
CM Jagan’s visit to Vijayawada: విజయవాడలో సీఎం జగన్ పర్యటన.. ఎప్పుడంటే?
by Mahadevby Mahadevవిజయవాడలో ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర(YSR Vahana Mitra) పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
-
క్రైమ్
Gold Robbery When Lady In Washroom: బాత్ రూమ్‌కు వెళ్లిన మహిళ.. ఇంట్లో దూరిన దొంగ.. చివరికి..
by Mahadevby Mahadevఈ మధ్య కాలంలో దొంగలు మితిమీరిపోతున్నారు. దొంగల తెలివి మామూలుగా ఉండదు.. చోరీ కోసం ఎలాంటి ప్లాన్ అయినా రచిస్తారు.. తాజాగా.. బంగారం ధర అధికంగా ఉండటంతో బంగారు ఆభరణాలు(Gold ornaments) కొట్టేయడానికి దొంగలు వినూత్న పద్దతులు అవలంభిస్తున్నారు.
-
గుంటూరు(GUNTUR) జిల్లా మంగళగిరి(MANGALAGIRI) కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ(HDFC BANK) బ్యాంక్‌లో ముగ్గురు దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలం అయ్యారు.