ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ స్కీమ్‌పై ప్రశంసలు కురిపించారు.
GUJARATH
-
-
భారత్ దేశంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. వాటిలో ఒక్కటి గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్. భౌగోళిక వైవిధ్యం కల గుజరాత్ రాష్ట్రంలో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులకు పూర్తి గా ఆహ్లదకరమైన వాతావరణంలోకి మార్చేస్తాయి.
-
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
-
జాతీయం
NARENDRA MODI: 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన..
by స్వేచ్ఛby స్వేచ్ఛదేశంలో రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ ఏడాది ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
-
బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని, లెక్కలు బాగా వస్తాయని పెద్దలు అంటుంటారు. తెలుగునేలనే కాకుండా దేశమంతటా విస్తృతంగా రోజువారీ ఆహారంలో కనిపించే కూరగాయల్లో బెండకాయ ఒక్కటి. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలకి నెలవైన బెండకాయను ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా ఉపయోగించడంతో పాటు సాగు చేస్తారు. బెండకాయ జన్మస్థలం అగ్ర దేశం అమెరికా ఉష్ణ మండల ప్రాంతం. బెండకాయను ఆహారంగానే కాకుండా పలు రకాల ఔషధాల తయారీ, నార పరిశ్రమలోనూ ఉపయోగిస్తారు. మన దేశంలో బెండ సాగు ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.