హైదరాబాద్-బెంగుళూరు(HYD – Bangalore) నగరాల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Train)నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి ఈరోజు ఒకే సమయంలో 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రారంభిస్తున్నారు.
Tag:
Governor Tamilisai
-
-
తెలంగాణ
Governor Tamilisai On TSRTC Bill Issue: ఆర్టీసీ బిల్లు వ్యవహారం.. గవర్నర్ స్పందన ఇదే!
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు(TSRTC) చెందిన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీ బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండ్రోజుల్లో ఆమోదం తెలుపనున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు.
-
తెలంగాణ
Meerpet Gang Rape: బాలికపై గ్యాంగ్ రేప్.. పోలీసులకు గవర్నర్ తమిళిసై ఆదేశాలు
by Mahadevby Mahadevహైదరాబాద్ మీర్పేట్లోని మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.