హైదరాబాద్(HYDERABAD)లోని ట్యాంక్ బండ్(TANKBUND) పై భాగ్యనగర్ ఉత్సవ సమితి(BHAGYANAGAR USCHAV SAMITHI), వీహెచ్పీ ఆందోళన చేపట్టారు.
government
-
-
ఆంధ్రప్రదేశ్
High Court on Govt SIT: సిట్ ఏర్పాటుపై టీడీపీ పిటిషన్ విచారణ.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
by Mahadevby Mahadevగత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ టీడీపీ(TDP) వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు(High Court) ఆదేశించింది.
-
తెలంగాణ
Hall tickets Released in Two Days: రెండు రోజుల్లో టెట్ హాల్ టిక్కెట్లు..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA) రాష్ట్రం(STATE)లో ఎలక్షన్స్(ELECTIONS) జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(GOVERNMENT) ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను(EMPLOYEES) భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది.
-
తెలంగాణ
BRS GOVERNMENT SAYS GOOD NEWS TO TEACHERS: ఉపాధ్యాయులకు సర్కార్ తీపి కబురు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ రోజుకో శుభవార్త చెబుతూనే ఉన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకుంటున్న చర్యల్లో భాగంగా…
-
ఓ మాజీ సైనికుడి(EX MILTARY)పై హత్యా యత్నానికి తెగబడ్డా పట్టించుకోరా? అని జగన్(JAGAN) ప్రభుత్వాన్ని(GOVERNMNET) జనసేన(JANASENA) అధినేత పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) ప్రశ్నించారు.
-
ఆంధ్రప్రదేశ్
Ministres Participated on Teachers Day Celbrations: ఉపాధ్యాయ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛటీచర్స్ డే(TEACHERS DAY) సందర్భంగా విశాఖపట్నం(VISAKHAPATNAM)లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి(MINISTER) బొత్స(BOTSA) సత్యనారాయణ(SATYANARAYANA) పాల్గొన్నారు.
-
తెలంగాణ
Heavy Rains in Telangana: మూడురోజుల పాటు భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు
by స్వేచ్ఛby స్వేచ్ఛమూడురోజుల(Three Days) నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి(Heavy Rains) అధికారులు స్కూళ్ల(Schools)కు సెలవు ప్రకటించారు.
-
కొంతకాలంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు ముదిరింది.
-
అంతర్జాతీయం
Covid in china: కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన 2 నెలల్లో 20 లక్షలకు పైగా మరణాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛకరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు, వార్తలు, ఆరోపణలు వచ్చాయి. అయితే చైనాలో మొదట కొవిడ్ బయటపడినా చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యేవి.
-
పేరు మార్పులపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇపుడు రాజధాని న్యూఢిల్లీలో తీన్మూర్తి భవన్లో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును మార్చారు. ఇకపై ఈ మ్యూజియం ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సోసైటీ(పీఎంఎంఎల్) పేరుతో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పేరు మార్పుపై ప్రతిపక్ష కాంగ్రెస్.. అధికార బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడగా, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయంగా ఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే వివాదం రేగింది. ‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయని పీఎంఎంల్ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ వెల్లడించారు. తీన్మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. ఆ తరువాత 1966, ఏప్రిల్1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు.