తెలంగాణలో పెద్ద పండుగ దసరా, బతుకమ్మ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ(TSRTC ) శుభవార్త చెప్పింది.
good news
-
-
రైతులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది.
-
తెలంగాణ
Telangana Government good news: గుడ్న్యూస్.. విద్యార్థులకు కేసీఆర్ మరో పథకం
by Mahadevby Mahadevతెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దసరా నుండి తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్(Morning Breakfast) అందజేయనున్నట్లు తెలిపింది
-
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
తెలంగాణలో మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాన్నారు మంత్రి హరీష్ రావు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.