శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తక్కువ ఖర్చుతో లభించాలంటే అందరి ఆప్షన్ కోడిగుడ్డు. అటు రుచిలో, ఇటు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ముందుండే ఎగ్కే చాలా మంది ఓటేస్తుంటారు.
Tag:
good health
-
-
వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు. నేరేడు పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడు పండు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతోపాటు, బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
-
మనం వంటకు వాడే నూనె, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనేది కాదనలేని వాస్తవం. సాధారణంగా మన వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది.