చారిత్రక కట్టడం గోల్కొండ కోటాలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధిని తన ప్రసంగంలో వివరించారు.
Tag:
GOLKONDA FORT
-
-
చారిత్రక గోల్కొండ కోటలో ఆగష్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో శుక్రవారం డీజీపి అంజనీకుమార్ సమీక్షించారు.