స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు రిలీజ్ చేశారు.
Tag:
GOLCONDA FORT
-
-
తెలంగాణ అస్తిత్వానికి నెలవై ఉన్న హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం అవుతోంది.ఇందుకోసం జరుగుతున్న పనులను డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.
-
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.