బీసీసీఐ(BCCI) ఆదాయం డబుల్ రెక్కలు తొడిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రాబడి ఏకంగా రూ.2200 కోట్లు(2200 CRORERS) పెరిగింది
Tag:
goa
-
-
పర్వత పంక్తుల అందాలతో పాటు సాగరతీరం గలగలను కూడా ఆస్వాదించాలనుకునేవారికి వర్కాల అత్యుత్తమ పర్యాటక ప్రదేశం. ఇక్కడి కోటలు అప్పటి భారతీయ చరిత్రకు నిలువుటద్దాలు. ఇక ఇక్కడి సాగర తీరం ఎన్నో జలక్రీడలు నెలవు. తిరువనంతపురం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్కాలను మినీ గోవా అని కూడా అంటారు. వివిధ రకాల వంటలను రుచి చేయాలనుకునేవారికి ఈ మినీ గోవా మంచి అనుభూతినిస్తుంది. మరి ఇక్కడి విశేషాలు తెలుసుకుందాం రండి..