‘తేనెలూరే భాష తెలుగు భాష’ అని పెద్దలు కొనియాడిన గొప్ప తెలుగు భాషను అందరికీ సులభంగా అర్థమయ్యేలా పాఠ్యపుస్తకాల్లో, పత్రికల్లో, ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో ఉండేలా తన జీవిత కాలం పోరాటం చేశారు తెలుగు భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి.
Tag: