డేనియల్ తుపాను ఆఫ్రికా దేశం లిబియా (Libya)లో సృష్టించిన జల విలయం (Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ ప్రకృతి విలయం ధాటికి వేల మంది కొట్టుకుపోగా.. ఇప్పుడు ఆ మృతదేహాలు(Dead Bodies) తీరానికి కొట్టుకొస్తున్నాయి.
Tag:
fluds
-
-
గతవారం రోజులుగా ముంచెత్తిన వాన మూడు నాలుగు రోజులుగా కాస్త ఉపశమించింది. మళ్ళీ తన ప్రతాపాన్ని చూపేందుకు వరుణులు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది.
-
జాతీయం
Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 2,038 మంది మృతి
by Mahadevby Mahadevహిమాచల్ ప్రదేశ్ అందవిహీనంగా మారింది. రోడ్లన్నీ దెబ్బతిన్నయి. అపార నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా 2,038 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 335 జిల్లాలు ప్రభావితమయ్యాయి.