సిక్కిం రాష్ట్రం(Sikkim)లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి.
FLOODS
-
-
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
-
జాతీయం
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. పేకమేడలా కూలిన డిఫెన్స్ కాలేజీ
by స్వేచ్ఛby స్వేచ్ఛఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోజులుగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడం సహా పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి.
-
అంతర్జాతీయం
Floods in china: చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను ముంచెత్తిన వరదలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛభారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
-
మొన్నటి వరకు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో వరదలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేశాయి.
-
ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో చార్ ధామ్ టూర్ లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-
చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతుంది. బీజింగ్ లో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. మరోవైపు టైఫూన్ డాక్సూరితో చైనాకు పెద్ద విపత్తు వచ్చి పడింది.