ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Tag:
FLAG HOST
-
-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహకాలు చేస్తోంది. ఈ ఏడాది గోల్కొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నట్లు సీఎస్ శాంతి కుమారిపేర్కొన్నారు.