మలయాళంలో ఫస్ట్ టైమ్ నిత్యామీనన్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Tag:
FIRST LOOK
-
-
పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప 2 మీద అనౌన్స్ చేయక ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలో ఈ పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వస్తున్నా ప్రేక్షకుల నుంచి స్పందన ఒక రేంజ్ లో వస్తోంది.
-
కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’.