తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్ర అస్వస్తతలో వచ్చిన రోజులకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. తెలంగాణలోని నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి(District Central Govt Hospital)లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.
FIRE ACCIDENT
-
-
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు.
-
హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల హబ్సిగూడలోని ఓ బ్రాండెడ్ బట్టల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదం మరువకముందే చందానగర్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
-
జాతీయం
BJP MLA SON OPENS FIRE: గిరిజన యువకుడిపై బీజేపీ ఎమ్మెల్యే కొడుకు కాల్పులు
by స్వేచ్ఛby స్వేచ్ఛబీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక గిరిజన వ్యక్తిపై గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
-
హైదరాబాద్ హబ్సీగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. అన్లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని 2, 3వ అంతస్తుల్లోని హబ్సిగూడ అన్ లిమిటెడ్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి.
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే నగరంలోని బాలానగర్ పీఎస్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ కాలనీ డీమార్ట్ వెనకాల గల లైఫ్ స్పేసెస్ అపార్ట్ మెంట్ నాలుగవ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ అయి రాత్రి 11 గంటలకు సమయంలో మంటలు ఎగసిపడ్డాయి.