శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తక్కువ ఖర్చుతో లభించాలంటే అందరి ఆప్షన్ కోడిగుడ్డు. అటు రుచిలో, ఇటు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ముందుండే ఎగ్కే చాలా మంది ఓటేస్తుంటారు.
Tag:
fiber
-
-
బ్రకోలీ గురించి చాలా మందికి తెలియదు. ఇది కాలీఫ్లవర్ లాగా ఉంటుంది, కానీ రంగు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాలీఫ్లవర్ తింటే రుచి ఎక్కువ లేదా తక్కువ. జిమ్‌కు వెళ్లే వారికి బ్రోకలీ సిఫార్సు చేయబడింది.
-
అవకాడోలు ఈమద్యకాలంలో త్వరితగతిన అందరికీ సుపరిచితమైన పండుగా ఉంది. ఇది ఇంచుమించు ప్రతి రెస్టారెంట్ మెనూలో కూడా కనిపిస్తూ ఉంటుంది.
-
బంగాళాదుంప. కొంతమందికి ఫేవరేట్ కూరగాయ. చిప్స్, ఫ్రై, కూర ఇలా ఎన్నో రకాలుగా బంగాళాదుంపని ట్రై చేస్తుంటారు. అయితే, దీనిని తిసే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.