కేరళలో కూలీల మృతి దేశవ్యాప్తంగా కలిచివేస్తోంది. వయనాడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మహిళా కూలీలు మరణించారు. ఓ జీపు అదుపుతప్పి 25 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది.
Tag:
fatal accedent
-
-
ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఘోరప్రమాదాలకు ఎంతోమంది ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తామే కాకుండా తమ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతుంటారు.
-
మహాదేవుడిని దర్శించుకునేందుకు వెళ్లిన యాత్రికుల బస్సుల ఘోర ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.