కర్ణాటక(KARNATAKA)లో పెరుగుతున్న డెంగ్యూ(DENGUE) కేసుల(CASES) దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి(CHIEF MINISTER) సిద్ధరామయ్య(SIDDA RAMAYYA) తెలిపారు.
Tag: facebook
-
-
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీల బాస్ ఎలాన్ మస్క్.. ఫేస్బుక్, మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ మధ్య పోరు జరుగుతుందని ప్రచారం జరుగుతూనే ఉంది.
-
యాపిల్ ఉత్పత్తులపై రష్యా ఆర్మీ నిషేధం విధించింది. ఆర్మీ ఆదేశాలతో రష్యన్ ఆర్మీ ఇకపై ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్స్ను ఉపయోగించలేరని మంత్రి మక్సూత్ షాదేవ్ను ఉటంకిస్తూ ఇంటర్ఫాక్ వార్తా సంస్థ పేర్కొంది.