తెలంగాణలో గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఆగస్టు 21తో గడువు ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఆగస్టు 16 నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
EXAMS
-
-
తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను రీ-షెడ్యూల్ చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెర దించారు. గ్రూప్-2 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై అభ్యర్థుల్లో అనుక్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్షనువాయిదా వేయాలని వినతులు రావడంతో ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టం చేసింది.
-
తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలలకు ఆగస్టు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.