నగరంలోని పలు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 19న ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోనుంది.
Tag:

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.