తెలుగులో సహా ఇతర భాషల్లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాలంటే యాక్షన్, కామెడీ, హార్రర్. హార్రర్ సబ్జెక్ట్‌ను డీల్ చేయడం అంత తేలికకాదు. ఇలాంటి హార్రర్ సినిమాలను ప్రారంభం నుంచి ఎండ్ కార్డ్ వరకు అదే టెంపోను మెయింటెన్ చేయగలగాలి. భయానక దృశ్యాలతో పాటు ఈ హారర్ సినిమాల్లో కాస్తంత కామెడీ కూడా జోడించిన సినిమాలు మంచి టాక్ ని సంపాదించుకున్నాయి. అలాంటి చిత్రాలలో కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
Tag:
entertainment
-
-
ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.
-
యాక్షన్, కట్ పదాలతో పాటు సినిమా షూటింగ్ లో వినిపించేది క్లాప్ సౌండ్. సినిమాలోని సీన్ మొదలు పెట్టేముందు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ బోర్డ్ పట్టుకొని క్లాప్ కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అసలు క్లాప్ ఎందుకు కొడతారో తెలుసా? క్లాప్ కొట్టడం వల్ల సినిమా బృందంకి ఉండే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-
కథ ఏదైన కథనం ఎలా ఉన్న సినిమాలో కామెడీ అనేది కామన్. నవరసాల్లోకెల్లా కష్టమైనది హాస్యరసం.
Older Posts