ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరాకు ముఖ్యమంత్రి జగన్ విశాఖకు వస్తున్నారని సంకేతాలు ఇచ్చారు మంత్రి అమర్నాథ్.
elections
-
-
వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు.
-
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడం కలకలం రేపుతోంది.
-
ఆంధ్రప్రదేశ్
MINISTER VIDADALA RAJINI IS ILL: మంత్రి విడదల రజినీకి అస్వస్థత.. విజయవాడకు పయనం
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, ఇదే సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఆమెకు వోఆర్ఎస్ ఇచ్చారు. అనంతరం కాసేపు అక్కడే ఉన్న ఆమె.. కాసేపటి తర్వాత సమావేశాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు.
-
తెలంగాణ
రంగంలోకి ట్రబుల్ షూటర్స్.. తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాశ్ జవదేకర్
by స్వేచ్ఛby స్వేచ్ఛడిసెంబర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నాయకత్వంలో బీజేపీ అధిష్ఠానం పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించారు.
-
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేయడంతో పాటు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ సాగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయ యాత్ర తొలిదశ గోదావరి జిల్లాల్లో పూర్తయిన విషయం తెలిసిందే
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.