సింగపూర్(Singapore) అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam) (66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.
elections
-
-
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు.
-
తెలంగాణ
Prajashanthi Party: వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో కే.ఏ పాల్ పార్టీ పోటీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడారు.
-
కాంగ్రెస్ సీటు కోసం గాంధీ భవన్ కు దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ సీటు కోసం అభ్యర్థుల నుంచి దాదాపు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నారైలు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు ఎన్నారైలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏడుగురు ఎన్నారైలు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు స్థానాల్లో ఏడుగురు ఎన్నారైలు కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేశారు.
-
బీఆర్ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది.
-
వంగవీటి రాధా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటి వరకు పలు సందర్భాల్లో వివాహం గురించి వంగవీటి రాధను ప్రశ్నించారు. ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా ఉండేది
-
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్ది.. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. అటు ప్రతిపక్షాలు రోజుకో కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడ తగ్గేదే లే అంటూ ముందుకు వేళుతుంది.
-
జాతీయం
Madhya pradesh: ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన బీఎస్పీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛబహుజన్ సమాజ్ పార్టీ ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
-
జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి విజయయాత్రను విజయవంతంగా రెండు విడతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే వారాహి యాత్ర తదుపరి విడతను ప్రారంభించనున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
BUGGANA RAJENDRANADH: రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై బురద జల్లుతున్నారు..
by స్వేచ్ఛby స్వేచ్ఛకొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.