గాంధీ జయంతి(GANDHI JAYANTHI) రోజున దళిత బంధు(DALITH BANDHU) రెండో విడత(SECOND PHASE) కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్(MINISTER KTR) ప్రారంభించారు.
elections
-
-
సార్వత్రిక ఎన్నికలకు(ELECTIONS) ముందు ఎన్డీఏ(NDA) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ(BJP) నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే(AIADMK) వైదొలిగింది.
-
తెలంగాణ
Central Election Commission comming to Telangana: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు?
by Mahadevby Mahadevఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(CEO) వికాస్ రాజ్ తెలిపారు.
-
తెలంగాణ
BRS Parliamentary Party meeting: సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
by Mahadevby Mahadevప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం (BRS Parliamentary Meeting)సాగుతోంది. ఈ సమావేశంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కే కేశవరావు(Rajya Sabha Member K Kesha Rao), సంతోష్ కుమార్(Santosh Kumar)లతో సహా లోక్ సభ సభ్యులు పాల్గొన్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan gave clarity on alliance with TDP: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
by స్వేచ్ఛby స్వేచ్ఛజనసేన అధినేత పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో(NEXT ELECTIONS) టీడీపీ(TDP) కలిసే వస్తామని ఆయన ప్రకటించారు.
-
దళిత బంధు(DALITH BANDHU), బీసీ బంధు(BC BANDHU)లో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు(PARRTY LEADERS) చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్(CM KCR)కు భువనగిరి ఎంపీ(BHUVANAGIRI MP), తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KOMMATIREDDY VENKAT REDDY) లేఖ(LETTER) రాశారు.
-
జాతీయం
Indias alliance will show its power: 2024 ఎన్నికల్లో గెలిచేది భారత్ కూటమి..
by స్వేచ్ఛby స్వేచ్ఛబీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం తన సతీమణి రబ్రీ దేవితో కలిసి వెళ్లారు.
-
తెలంగాణ
Huge Applications on Fourth Day: టికెట్ కోసం నాలుగో రోజు భారీగా అప్లికేషన్లు..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA)లో ఎన్నికల(ELECTIONS) కోలహలం స్టార్ట్ అయింది. రాష్ట్రంలో డిసెంబర్(DECEMBER)లో అసెంబ్లీ ఎలక్షన్స్(ASSEMBLY ELECTIONS) జరుగనున్నట్లు సమాచారం.
-
తెలంగాణ
Hall tickets Released in Two Days: రెండు రోజుల్లో టెట్ హాల్ టిక్కెట్లు..
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA) రాష్ట్రం(STATE)లో ఎలక్షన్స్(ELECTIONS) జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(GOVERNMENT) ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను(EMPLOYEES) భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది.
-
తెలంగాణ
BJP Launches Process for Assembly Candidates: ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోండి.. బీజేపీ
by స్వేచ్ఛby స్వేచ్ఛతెలంగాణ(TELANGANA)లో ఎన్నికల(ELECTIONS) హీట్ పెరిగిపోతోంది.. ఓవైపు జమిలి ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్నా.. మరోవైపు.. ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ(ASSEMBLY) ఎన్నికలు రావొచ్చు అనే ఉత్కంఠ నెలకొంది..