స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా(ARUN KUMAR SINHA) మరణించారు. హర్యానా(HARYANA) గురుగ్రామ్(GURUGRAM)లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రి(PRIVATE HOSPITAL)లో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాసవిడిచారు.
education
-
-
తెలంగాణ
Transfers of Teachers: నేటి నుంచి టీచర్ల బదిలీలు.. ఆన్లైన్లో దరఖాస్తు
by స్వేచ్ఛby స్వేచ్ఛఉపాధ్యాయుల(TEACHERS) బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి టీచర్లు బదిలీల కోసం ఆన్లైన్(ONLINE)లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ(EDUCATION) అవకాశం కల్పించింది.
-
తెలంగాణలో బోర్డ్ ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
-
తెలంగాణలోని విశ్వాలయాలతో పాటు జేఎన్‌టీహెచ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
-
ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరం. కానీ, మారుతున్న జీవనశైలి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. అలాగే ఆరోగ్యం, శరీరాకృతి మీద అన్ని వయసులవారికీ ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది.
-
సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. రోజుకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న పరిశ్రమలో రాణించడం మామూలు విషయం కాదు.
-
ఎడ్యుకేషన్
Event Decor: క్రియేటీవ్‌గా ఆలోచించేవారికి ఈ కెరీర్ పర్ఫెక్ట్ ఛాయిస్..
by స్వేచ్ఛby స్వేచ్ఛవేడుకల్లో ఆతిధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అలంకారణ అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఆహుతులను అలరించేలా అలంకరించడం అంత సులువైన పని ఏమి కాదు.
-
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం అంత సులువేమి కాదు. అకడమిక్ అర్హతలతో పాటు ఉద్యోగం సాధించడానికి సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం. వాటిలో ఒకటి క్రిటికల్ థింకింగ్. ఏదైనా విషయాన్ని పూర్తి స్థాయిలో అర్ధం చేసుకొని, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చే ఈ అంశం గురించి తెలుసుకోండి.
-
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే జాబ్‌లు కాకుండా ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్‌గా ఉండాలనుకునే వాళ్లు, కాస్త మాటకారితనం, అందరిలో కలిసిపోయే తత్వం ఉన్న వాళ్ళు, ఆతిథ్యరంగంపై ఆసక్తి ఉన్నవారికి హోటల్ మేనేజ్మెంట్ మేలైన కోర్సు. ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సు వివరాలు మీకోసం..