మొరాకో(MORACCO)లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం(EARTH QUAKE) సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.8గా ఉండటం.. నిమిషాల్లో గ్యాప్ లో రెండు సార్లు రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
Tag:
earth quake
-
-
జాతీయం
Earthquake in andaman & nicobar islands: ఐదు రోజుల్లో రెండోసారి భూకంపం..
by స్వేచ్ఛby స్వేచ్ఛఅండమాన్ & నికోబార్ దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది. ఐదు రోజుల్లో రెండోసారి భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది.