భాగ్యనగరంలో మరోసారి మాదకద్రవ్యాల విక్రయం కలకలం సృష్టించింది. డ్రగ్స్ విక్రయిస్తూ సబ్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేంద్ర(SI Rajendra) ఏసీబీ కేసులో.. సస్పెండ్ అవడంతో హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకొని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.
Tag: