భాగ్యనగరంలో అద్దె ఇల్లు దొరకడం సామాన్యులకు కష్టంగా మారింది. కరోనా తర్వాత నగరంలో టూలెట్ బోర్డులు కనిపించాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
Tag:
DOUBLE BED ROOM
-
-
భాగ్యనగరంలోని పేదలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌లోపు నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.