తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయి, టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ దివి. బిగ్ బాస్ సీజన్ 4లో పాపులారిటీని సంపాదించుకున్న ఈ నల్లకలువ అందాల తార.. ఆ తర్వాత మంచి క్రేజ్ దక్కించుకుంది. పలు సినిమాల్లోనూ మెరిసింది.
Tag: