జ్ఞానవాపి(GYNAVAPI) మసీదు(MASJID) సర్వే(SURVEY)లో బయటపడిన అన్ని వస్తువులనూ హ్యాండ్ ఓవర్ చేయాలని వారణాసి కోర్టు(VARANASI COURT) అధికారులను ఆదేశించింది.
DISTRICT
-
-
బిహార్(BIHAR) ముజఫర్పుర్(MUJFARPUR) జిల్లాలో(DISTRICT) విద్యార్థులు(STUDENTS) ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడడం వల్ల 10 మంది చిన్నారులు(10 CHILDREN) గల్లంతయ్యారు.
-
దళిత బంధు(DALITH BANDHU), బీసీ బంధు(BC BANDHU)లో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు(PARRTY LEADERS) చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్(CM KCR)కు భువనగిరి ఎంపీ(BHUVANAGIRI MP), తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KOMMATIREDDY VENKAT REDDY) లేఖ(LETTER) రాశారు.
-
అధికారుల నిర్లక్ష్యంతో నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కాగా, మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
-
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో.. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా.. తెలుగుదేశం శ్రేణులు పెద్దఎ్తతున పార్టీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించివేశారు.