కర్ణాటక(KARNATAKA)లో ఘోర ప్రమాదం(FATAL ACCIDENT) జరిగింది.. చిత్రదుర్గ జిల్లాలో(CHITRADURG DISTRICT)ని జాతీయ రహదారి-150(NATIONAL HIGHWAY 150)
died
-
-
అంతర్జాతీయం
Earthquake Videos Wiral on Social Media: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భుకంపం వీడియోలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమొరాకో(MORACCO)లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం(EARTH QUAKE) సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.8గా ఉండటం.. నిమిషాల్లో గ్యాప్ లో రెండు సార్లు రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
-
సూడాన్(SUDAN)లో సైన్యం(MILTARY), పారామిలిటరీ(PARA MILTARY) దళం మధ్య ఘర్షణల నేపథ్యంలో రాజధాని(CAPTIAL CITY) ఖార్టూమ్(KHARTOUM)లోని మార్కెట్లో డ్రోన్(DRONE) దాడి(ATTACK) జరిగింది.
-
ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం బిందేశ్వర్ పాఠక్(80) తుదిశ్వాస విడిచారు.
-
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
-
శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. 11 మందితో కూడిన వాహనం బైరాగఢ్ నుంచి తిస్సాకు వెళ్తుండగా.. చంబా జిల్లాలోని చురా ప్రాంతంలోని తర్వాయి వంతెన సమీపంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక పెద్ద బండరాయి వాహనం పై పడిందని, దాని కారణంగా అది వాహనం నదిలోకి పడిపోయిందని పోలీసులు వెల్లడించారు.
-
కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతి చెందారు. ఆమె వయస్సు 94. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
-
ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖీ మృతి చెందారు. ఆయన వయసు 63 ఏళ్ళు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
-
ఎత్తయిన భవనాలు ఎక్కుతూ.. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేయడంలో దిట్టగా పేరుగాంచిన ఫ్రెంచ్ డేర్‌డెవిల్ రెమి లుసిడి (30) ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
-
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మరణించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు