తెలంగాణలోని ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల(Medical College)తో పాటు.. ములుగు మండలం రాంచంద్రపురం గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్కి మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) శంకుస్థాపన చేశారు.
Tag: