తెలంగాణలో ఏళ్ళు గడుతున్నా కల్లుగీత కార్మికుల హామీలు నెరవేరడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు(Gouds) ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్(Hyderabad) లో కల్లు గీత కార్మికుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కు(Indira Park) ధర్నా చౌక్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.
Tag: