సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
Tag:
dharmareddy
-
-
అంతర్జాతీయం
Tirumala Tirupati devasthanam: అలిపిరి నడక దారిలో 500సీసీ కెమెరాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛతిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. గతంలో భక్తులకు చిరుతలు, ఇతర జంతువులు కనిపించినా.. దాడి చేసినా.. ఓ ప్రాణం పోవడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది.