ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనతో తెలంగాణాలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బోర్డును ఏర్పాటు చేస్తామని మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ(PM Modi Sanctioned Turmeric Board) ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Tag: