ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటైన పైథాన్కు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఐటీలో దీటైన కెరియర్ను నిర్మించుకోవాలి అనుకునేవారికి పైథాన్ నేర్చుకోవడం ఒక అదనపు అర్హతగా మారింది. మరి ఈ కోర్సు విషయాలేంటో తెలుసుకోండి..
Tag: