కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా'(INDIA) నుంచి ‘భారత్'(BHARATH)గా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
delhi
-
-
జాతీయం
Biden Visit India for G20 Summit: ప్రధాని మోదీతో జో బైడెన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
by Mahadevby Mahadevజీ20 సమావేశాల కోసం వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియాకు రానున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
-
దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది.
-
ఢిల్లీలో ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు.
-
వచ్చేనెలలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. అతిధులు, ప్రతినిధుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
-
దేశ రాజధాని ఢిల్లీ జీ-20 సమిట్ కోసం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9-10 తేదీలలో జరగాల్సి ఉండగా.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున్న సన్నాహాలు జరుగుతున్నాయి.
-
సెప్టెంబర్లో భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు.
-
దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనున్నందున అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
-
కృత్రిమ మేధ అభివృద్ధికి వనరు కావచ్చని, ప్రింటింగ్ యంత్రం ఆవిష్కరణ మాదిరిగా భవిష్యత్తుల్లో ప్రపంచానికి ఇది చాలా ముఖ్యమైందని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ అన్నారు.
-
ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.