ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి.
delhi
-
-
జాతీయం
Delhi Police Arrest ISISI Terrorist: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఢిల్లీ(DELHI) స్పెషల్ సెల్(SPECIAL CELL) పోలీసులు(POLICE) కీలక ముందడుగు వేశారు. ఇస్లామిక్ స్టేట్(ISLAMIC STATE) అనుమానిత కరుడుగట్టిన ఉగ్రవాది(TERRORIST) మహ్మద్ షానవాజ్(MOHAMMED SHAHNAWAZ) అలియాస్ షఫీ ఉజ్జమాతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
జాతీయం
Dengue fever throughout the country: దేశవ్యాప్తంగా డెంగీ ఫీవర్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
by Mahadevby Mahadevదేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు అధికంగా పెరుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల (viral infection) కేసులు భారీగా పెరుగుతున్నాయి.
-
సార్వత్రిక ఎన్నికలకు(ELECTIONS) ముందు ఎన్డీఏ(NDA) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ(BJP) నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే(AIADMK) వైదొలిగింది.
-
జాతీయం
Supreme Court Sedition Law Case: ‘రాజద్రోహం’పై పిటిషన్లు.. సుప్రీం కోర్టులో విచారణ
by Mahadevby Mahadevదేశరాజధాని ఢిల్లీలో రాజద్రోహం నిబంధనకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court ) విచారణ చేపట్టింది. భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహం నిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
-
జాతీయం
Mamata Benarji Commenst on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య మాత్రమే..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) మాజీ ముఖ్యమంత్రి(EX CM) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అరెస్టుపై (ARREST) పశ్చిమ బెంగాల్(WEST BENGAL) ముఖ్యమంత్రి(CHIEF MINISTER) మమతా బెనర్జీ(MAMATA BENARJI) స్పందించారు.
-
జాతీయం
Technical issue in Prime Minister Flight: ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..
by స్వేచ్ఛby స్వేచ్ఛకెనడా(CANNADA) ప్రధాని(PRIME MINISTER) జస్టిన్ ట్రూడో(JUSTIN TRUDO) ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ(DELHI) నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య(TECHNICAL ISSUE) తలెత్తింది.
-
అంతర్జాతీయం
Earthquake Videos Wiral on Social Media: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భుకంపం వీడియోలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమొరాకో(MORACCO)లో శుక్రవారం అర్థరాత్రి భూకంపం(EARTH QUAKE) సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత 6.8గా ఉండటం.. నిమిషాల్లో గ్యాప్ లో రెండు సార్లు రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
-
జాతీయం
G20 Summit is Successfully Completed: ముగిసిన జీ20 సమ్మిట్ సన్నివేశాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛఢిల్లీ(DELHI)లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20(G20) సమావేశాలు ముగిశాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ప్రెసిడెంట్(BRAZIL PRESIDENT) లూలా డిసిల్వాకు అప్పగించారు ప్రధాని మోదీ(NARENDRA MODI).
-
జాతీయం
ONE INDIA – ONE ELECTION Committe: జమిలి ఎన్నికలపై కసరత్తు ముమ్మరం.. రామ్‌నాథ్ ఇంట్లో కీలక భేటీ
by స్వేచ్ఛby స్వేచ్ఛజమిలి ఎన్నికల(JAMILI ELECTIONS) సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి(EX PRESIDENT) రామ్‌నాథ్ కోవింద్(RAMNATH KOVIND) నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOVERNMENT) ఏర్పాటు చేసిన ‘కమిటీ'(COMMITTE).. తొలిసారి అధికారికంగా సమావేశమైంది.