చాలామంది ఎదుర్కొనే కామన్ సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి. వర్క్ బర్డెన్స్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్, నిరుద్యోగం వంటి ఇబ్బందులతోపాటు ఒత్తిడిని నియంత్రించే పోషకాల లోపంవల్ల కూడా ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి.
Tag: