బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(SHARUKH KHAN) వరుస సినిమాల(CINEMA)తో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్(JAWAN) సినిమా ప్రమోషన్స్(PROMOTIONS)లో బిజీగా గడుపుతున్నాడు.
Tag:
deepika padukone
-
-
విడుదలకింకా రెండు వారాలు కూడా లేని జవాన్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ల పనిలో పడిపోయింది.