హైదరాబాద్: కోరుకున్న జీవితం దక్కలేదనో, ప్రేమలో విఫలం అయినా, నచ్చిన జాబ్ రాకున్నా.. తల్లిదండ్రులు మందలించినా, పరీక్షలో ఫెయిల్ అయినా.. ఇలా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.
death
-
-
నేటి బాలలే.. రేపటి పౌరులు. పాఠశాలలో విద్యనభ్యసించి దేశ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన విద్యా కుసుమాలు.. చిన్నచిన్న కారణాలకు మనస్తాపం చెంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు (Student Suicides Telangana) పాల్పడుతున్నారు.
-
క్రైమ్
Bhavyashri’s suspicious death: మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
by Mahadevby Mahadevఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
-
క్రైమ్
Family Members Killed Young Man Loved Their Daughter: యువకుడిని చంపి.. బురదలో తొక్కి వరి నాట్లు వేశారు!
by Mahadevby Mahadevతెలంగాణలో దారుణం ఘటన జరిగింది. కన్న కూతురును ప్రేమిస్తున్నాడని.. ఓ యువకుడిని అతి కిరాతకంగా వరిపొలంలో ముంచి ఊపిరాడకుండా(Murder) చేసి యువతి కుటుంబ సభ్యులు ప్రాణం తీశారు.
-
క్రైమ్
Pregnant Died in TET Exam Center: టెట్ పరీక్షా కేంద్రంలో కుప్పకూలిన గర్భిణి.. చివరికి..
by Mahadevby Mahadevతెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో(TET Exam Centers) పరీక్ష సజావుగా పూర్తి అయింది.
-
డేనియల్ తుపాను ఆఫ్రికా దేశం లిబియా (Libya)లో సృష్టించిన జల విలయం (Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ ప్రకృతి విలయం ధాటికి వేల మంది కొట్టుకుపోగా.. ఇప్పుడు ఆ మృతదేహాలు(Dead Bodies) తీరానికి కొట్టుకొస్తున్నాయి.
-
ఆంధ్రప్రదేశ్
Girl Died without Treatment: అనారోగ్యంతో చిన్నారి మృతి.. ఖననం చేయడానికి ప్రాణాలకు తెగించి..
by Mahadevby Mahadevఏళ్ళు గడుస్తున్నా మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే(India) అంటున్నాం తప్ప అభివుద్ది చెందిన దేశం అని ఎప్పుడు అంటామా అని దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు.
-
ఆంధ్రప్రదేశ్
Tragedy in Vizianagaram: బావిలో మూడు మృతదేహాలు.. వ్యక్తులంతా ఒకే కుటుంబంలోని వారే!
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం (Vizianagaram)జిల్లాలో విషాదం(Tragedy) జరిగింది. జిల్లాలోని కొత్తవలస మండలం చింతలపాలెంలో వ్యవసాయ భూమిలో దూకి ఓ కుటుంబం ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది.
-
ఆంధ్రప్రదేశ్
YS RAJASEKHAR REDDY 14TH DEATH ANNIVERSARY: నేడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి
by స్వేచ్ఛby స్వేచ్ఛవైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు.
-
అంతర్జాతీయం
Suspicious Death: జంతువులు, మనుషులు.. ఎక్కడికక్కడే విగత జీవుల్లా.. ఇప్పటికి మిస్టరీనే..!
by Mahadevby Mahadevఅప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్‌గా మారిపోయింది. అందులోకి మొత్తం ఊరు మొత్తం చనిపోయి..వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ భరించడం అంత ఇంత కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది.