డేనియల్ తుపాను ఆఫ్రికా దేశం లిబియా (Libya)లో సృష్టించిన జల విలయం (Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ ప్రకృతి విలయం ధాటికి వేల మంది కొట్టుకుపోగా.. ఇప్పుడు ఆ మృతదేహాలు(Dead Bodies) తీరానికి కొట్టుకొస్తున్నాయి.
Tag: