చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల(2000 NOTES)ను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ(SEPTEMBER 30) తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) డెడ్ లైన్(DEAD LINE) విధించింది.
Tag: