ప్రొద్దటూరు(PRODDUTTURU) ఎమ్మెల్యే(MLA) రాచమల్లు ప్రసాద రెడ్డి(RACHAMLLU PRASAD REDDY) పెద్ద కుమార్తె పల్లవి(PALLAVI) వివాహాన్ని నిరాడంబరంగా ఓ ఆలయంలో నిర్వహించారు.
Tag:
DAUGHTER
-
-
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు. తన భార్య హేజెల్ కీచ్ పండండి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
-
వంగవీటి రాధా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటి వరకు పలు సందర్భాల్లో వివాహం గురించి వంగవీటి రాధను ప్రశ్నించారు. ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా ఉండేది
-
కుషాయిగూడలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి అనుమానించినట్లు బాలికను తల్లి కల్యాణే హత్య చేసినట్లు తేలింది. నిందితురాలికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, దానిని తన కూతురు అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.